సెలబ్రిటీ – నవయుగం TV
సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం 7 రోజులు ఉపవాసం చేసిన స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే ?
రజనీకాంత్ (Rajinikanth) పరిచయం అవసరం లేని పేరు. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి రజనీకాంత్ గారు. ఆయన గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతూ ఉంది. ఏమిటంటే ఆయన కోసం ఒక హీరోయిన్ ఏడు రోజులు ఉపవాసం ఉండి దీక్ష చేశారంట అది ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాటర్ చదవాల్సిందే.
డిసెంబర్ 12న రజినీకాంత్ బర్త్‌డే స్పెషల్: షాకింగ్ ఫ్లాష్‌బ్యాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక గ్లోబల్ ఫెనామినా. ఇండియాలోనే కాదు, జపాన్, థాయ్‌లాండ్, బ్యాంకాక్ వంటి దేశాల్లో కూడా ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ అసాధారణం. భాషతో సంబంధం లేకుండా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ప్రేక్షకులు ఆయనను దేవుడిలా అభిమానిస్తారు.
ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూ దూసుకుపోతున్నారు రజనీకాంత్ (Rajinikanth). ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘జైలర్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘జైలర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులో మాత్రమే దాదాపు 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు సీక్వెల్‌లో విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య వంటి పవర్‌ఫుల్ నటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం. 2026 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తున్న రజినీకాంత్‌కు డిసెంబర్ 12 ప్రత్యేకమైన రోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
అయితే ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి. ఒకప్పుడు రజినీకాంత్ అనారోగ్యంతో ఉన్న సమయంలో, ఓ స్టార్ హీరోయిన్ ఆయన కోసం ఏకంగా 7 రోజులు ఉపవాసం ఉన్నారట.
ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. స్నేహంపై వారికున్న అంకితభావానికి నిదర్శనమైన ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్క్రీన్ మీద తమ మ్యాజిక్‌తో అలరించిన ఈ ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ రియల్ లైఫ్ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు అభిమానుల గుండెలను తాకుతోంది.