టాలీవుడ్ – నవయుగం TV
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0 రివ్యూ. హారర్ ఫాంటసీ, యాక్షన్, స్టోరీ విశ్లేషణ పూర్తి వివరాలు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా విజయాలతో దూకుడు మీద ఉన్నాడు.’కల్కి 2898 AD’ వంటి భారీ విజయం తరువాత ప్రభాస్ నుండి వస్తున్నటువంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’. మూవీ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ ఫాంటసీ త్రిల్లర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మొదటి ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన చిత్రంలో యొక్క యూనిట్, తాజాగా ట్రైలర్ 2.0 విడుదల చేసి సినిమాకు మరింత హైపును క్రియేట్ చేసింది.
ది రాజాసాబ్ ట్రైలర్ 2.0 కథా నేపథ్యం: తాతా-నానమ్మ-మనవడి పోరాటం
మొదటి ట్రైలర్ చూసినప్పుడు ఇది కేవలం ఒక తాత మరియు మనవడి మధ్య జరిగే యుద్ధం అని భావించారు. కానీ ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ స్వయంగా ఇది ఒక ‘నానమ్మ-మనవడి’ సెంటిమెంట్ కథ అని వెల్లడించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ 2.0 చూస్తుంటే, ఈ కథ తాత, నానమ్మ మరియు మనవడి చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది.
గంగమ్మ (జరీనా వాహబ్) తన మనవడు రాజా సాబ్ (ప్రభాస్) తో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే గంగమ్మకు మతిమరుపు సమస్య ఉన్నప్పటికీ, తన భర్తను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. తన నానమ్మ మానసిక ప్రశాంతత కోసం, అదృశ్యమైన తన తాతను వెతకడానికి రాజా సాబ్ సాహసం చేస్తాడు. ఈ క్రమంలో తన తాతకు సంబంధించిన ఒక పాత బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది.
దుష్టశక్తిగా తాత – అడుగు అడుగునా గండం
ట్రైలర్ చూస్తుంటే, ప్రభాస్ తాత (సంజయ్ దత్) చనిపోయిన తర్వాత ఒక దుష్టశక్తిగా మారి, ఆ బంగ్లాను తన ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. “నా ఆస్తి నాదే.. ఎవరికీ ఇచ్చేది లేదు” అనే బలమైన కాంక్షతో చనిపోయిన తర్వాత కూడా ఆ బంగ్లాను రక్షించడానికి కొన్ని భయంకరమైన దుష్టశక్తులను అక్కడ ప్రయోగిస్తాడు. ఆ బంగ్లాలోకి ప్రవేశించిన రాజా సాబ్, ఆ దుష్టశక్తులను ఎలా ఎదుర్కొన్నాడు? తన తాతను శాంతింపజేసి నానమ్మ కోరికను ఎలా తీర్చాడు? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
ప్రభాస్ మేకోవర్: రెండు విభిన్న రూపాలు
ట్రైలర్ 2.0లో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నారు.
కూల్ అండ్ క్లాసీ లుక్: నానమ్మతో కలిసి ఉన్నప్పుడు చాలా సాఫ్ట్‌గా, వింటేజ్ స్టైల్‌లో కనిపిస్తున్నారు.
యాక్షన్ అండ్ హారర్ లుక్: బంగ్లాలోకి వెళ్లిన తర్వాత ఒక మాస్ రాజా సాబ్‌గా, సీరియస్ లుక్‌లో ప్రభాస్ అదరగొట్టారు.
మొదటి ట్రైలర్‌తో పోలిస్తే, ఈ రెండో ట్రైలర్‌లో మారుతి యాక్షన్ మరియు సీరియస్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా ఇందులో హైలెట్‌గా నిలిచేలా ఉంది.
తారాగణం మరియు సాంకేతిక నిపుణులు
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, మరియు రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ట్రైలర్ 2.0లో హీరోయిన్లకు మరియు కామెడీ పాత్రలకు స్కోప్ తగ్గించి, కేవలం ముగ్గురు ప్రధాన పాత్రల (ప్రభాస్, సంజయ్ దత్, జరీనా వాహబ్) చుట్టూనే కట్ చేశారు.
సంజయ్ దత్: తాత పాత్రలో ఆయన నటన, గెటప్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రభాస్‌తో ఆయన స్క్రీన్ షేరింగ్ సినిమాకు పెద్ద అసెట్.
జరీనా వాహబ్: నానమ్మగా ఆమె పాత్రలో ఎమోషన్ పీక్స్‌లో ఉంది.
సంగీతం: ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. హారర్ సీక్వెన్స్‌లలో మ్యూజిక్ మరింత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
ట్రైలర్ 2.0 హైలైట్స్
నిడివి: 3 నిమిషాల 10 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడంలో సఫలమైంది.
విజువల్స్: హారర్ బంగ్లాకు సంబంధించిన సెట్టింగ్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.
డైలాగ్స్: ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌కు ‘రెబల్’ రోజులను గుర్తు చేస్తున్నాయి.
యాక్షన్: ట్రైలర్ చివరలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయాయి.
ముగింపు: సంక్రాంతి విజేతగా నిలుస్తుందా?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి మార్క్ కామెడీతో పాటు, ప్రభాస్ క్రేజ్ మరియు హారర్ ఫాంటసీ అంశాలు తోడైతే ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
మొత్తానికి ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0 ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక ఐ ఫీస్ట్‌ అని చెప్పవచ్చు. తాత-మనవడి మధ్య జరిగే ఈ ‘డెవిల్ వర్సెస్ హీరో’ పోరాటం వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలంటే జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే!
బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్యా ‘కర్మస్థలం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సంచలనం – ఉగ్రరూపంలో యోధురాలిగా!
తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్యా (Divi Vadthya) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రం కర్మస్థలం (Karmasthalam) ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పోస్టర్‌లో దివి ఒక శక్తివంతమైన యోధురాలిగా (Devika పాత్రలో) కనిపిస్తూ, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్‌గ్రౌండ్‌లో యుద్ధభూమి సైనికులతో ఉగ్రరూపం ధరించింది. “The Fury of a Queen. The Shield of Destiny” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది.
దివి వద్త్యా కెరీర్ జర్నీ: మోడల్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ వరకు
దివి వద్త్యా తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2019లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత A1 ఎక్స్‌ప్రెస్, గాడ్‌ఫాదర్ (చిరంజీవి), పుష్ప 2: ది రూల్ (అల్లు అర్జున్) వంటి పెద్ద చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
అయితే దివికి నిజమైన గుర్తింపు తెచ్చిపెట్టింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. ఈ రియాలిటీ షోతో ఆమెకు స్టార్ లెవల్ క్రేజ్ దక్కింది. షో తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. రుద్రంగి సినిమాలో ‘జాజిమొగులాలి’ ఐటమ్ సాంగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన డ్యాన్స్ మూవ్స్, గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి:
సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం 7 రోజులు ఉపవాసం చేసిన స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే ?
దివి వద్త్యా (Divi Vadthya) ఇటీవల లంబసింగిలో హీరోయిన్‌గా నటించినా పెద్ద విజయం సాధించలేదు. కానీ ఇప్పుడు కర్మస్థలంతో మెయిన్ లీడ్‌గా పాన్ ఇండియా లెవల్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఈ మైథాలజికల్ యాక్షన్ డ్రామా సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్లపై రాకీ షెర్మాన్ దర్శకత్వంలో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
అఖండ 2: బాలయ్య ‘గర్జన’ కోసం వెయిటింగ్… థియేటర్లు దద్దరిల్లే డైలాగ్స్ వస్తున్నాయ్!
“ఒక మాట నేను అన్నా.. ఆ మాట నా ఇంటెన్షన్ నుంచి వచ్చినా, నా ఇన్వెన్షన్ నుంచి వచ్చినా.. అది చరిత్రే!”
నందమూరి బాలకృష్ణ ఇది పేరు కాదు బ్రాండ్ అనే లాగా ఉంటాయి ఆయన యొక్క సినిమాలు. ఆయన చెప్పే ప్రతి డైలాగ్ ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోతాయి. కేవలం ఆయన చెప్పే డైలాగ్స్ తోనే సినిమా హిట్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి . ఆయన అభిమానులు ఆయన చెప్పే డైలాగ్స్ కోసమే మూవీ ని పదేపదే చూస్తుంటారు అనటానికి సందేహం లేదు. తన సినిమాకి పనిచేసే డైలాగ్ రైటర్లకి దర్శకులకి బాలయ్య బాబుకి డైలాగ్స్ రాయడం అనేది చాలా సవాలుతో కూడుకున్న పని.
అభిమానుల చేత కేక పెట్టించే అఖండ 2 డైలాగ్స్
ఇప్పుడు బాలయ్య అభిమానులు మొత్తం దేశవ్యాప్తంగా ఎదురుచూసే విషయమేమిటంటే అఖండ 2 ఇందులో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేదే అందరి ఆలోచనలో ముఖ్యంగా తన అభిమానులు ఆశించినటువంటి పవర్ఫుల్ డైలాగులు ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అఖండ కోసం ప్రేక్షకులు ఎందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బాలయ్య బాబు నోటా రాబోయేటటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా ఉంటాయో బోయపాటి మాస్ ఎలివేషన్స్ గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ వినడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ, ఆ డైలాగ్ చెప్పేది నందమూరి బాలకృష్ణ (NBK) అయితే.. ఆ కిక్కే వేరు! ఇప్పుడు అందరి దృష్టీ ‘అఖండ 2 – తాండవం’ పైనే ఉంది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే.
మరి ఈ సీక్వెల్ గురించి, ముఖ్యంగా బాలయ్య చెప్పబోయే డైలాగ్స్ గురించి ఆడియన్స్ ఎందుకు ఇంతలా ఎదురుచూస్తున్నారు?
బోయపాటి శ్రీను తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాలకృష్ణ అఖండ 2
మాటంటే తూటా.. చూపెంటే వేట!
బాలకృష్ణ సినిమాలో కథ ఎలా ఉన్నా, ఆయన చెప్పే డైలాగ్స్ కోసం థియేటర్లకు వెళ్లే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
బేస్ వాయిస్: ఆయన కంఠం నుంచి వచ్చే గంభీరమైన శబ్దం థియేటర్ సౌండ్ సిస్టమ్‌ని టెస్ట్ చేస్తుంది.
డిక్షన్ (Diction): సంస్కృత పదాలైనా, గ్రాంథికమైనా, పక్కా మాస్ వార్నింగ్ అయినా.. బాలయ్య ఉచ్చారణలో స్పష్టత అద్భుతం.
“అఖండ” మొదటి భాగంలో “Both are not same” అంటూ చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు “అఖండ 2“లో అంతకు మించిన పొలిటికల్, డివోషనల్ పంచ్ డైలాగ్స్ ఉంటాయని టాక్. ధర్మం, దైవం, సమాజం గురించి అఘోరా పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.
బోయపాటి మార్క్ ‘రైటింగ్’
దర్శకుడు బోయపాటి శ్రీనుకి బాలయ్య ఇమేజ్ అంటే పిచ్చి ప్రేమ. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా సీన్లను, డైలాగ్స్‌ను చెక్కడంలో బోయపాటి దిట్ట.
విలన్‌కి వార్నింగ్ ఇచ్చే సీన్స్.
ప్రకృతి, పంచభూతాలను లింక్ చేస్తూ రాసే భారీ డైలాగ్స్.
ఇవన్నీ ‘అఖండ 2’లో డబుల్ డోస్‌లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అఘోరా గెటప్ & తమన్ BGM
కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు, ఈ సినిమాలో బాలయ్య రెండోసారి అఘోరాగా కనిపించనున్నారు. చేతిలో త్రిశూలం, నుదుట విభూతి, కళ్ళలో రౌద్రం.. ఈ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీనికి తోడు, థమన్ (Thaman S) అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా. అఖండ 1లో BGMకి థియేటర్లు మోగిపోయాయి. ఇప్పుడు సీక్వెల్‌లో కూడా అదే స్థాయి “జాతిరత్నాలు” లాంటి సౌండ్స్ ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ
సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నా, సోషల్ మీడియాలో అప్పుడే ఫ్యాన్ మేడ్ డైలాగ్స్ హల్చల్ చేస్తున్నాయి.
“శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు.. కానీ ఈ అఖండ ఆజ్ఞాపిస్తే కాలమే ఆగిపోతుంది!” ఇలాంటి ఊహాగానాలతో కూడిన డైలాగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది బాలయ్యపై ఉన్న క్రేజ్‌కి నిదర్శనం.
ముగింపు: బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందేనా?
అఖండ 2 కేవలం సినిమా కాదు, అది ఒక “ఎమోషన్”. ధర్మాన్ని రక్షించడానికి వచ్చే అఘోరాగా బాలయ్య చేసే విద్వంసం చూడటానికి, ఆయన నోటి నుండి వచ్చే “శంఖారావం” లాంటి డైలాగ్స్ వినడానికి రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి.
సింహం వేటకు వెళ్ళేటప్పుడు సౌండ్ చేయదు.. కానీ బాలయ్య దిగితే సౌండ్ మామూలుగా ఉండదు! జై బాలయ్య!